మొత్తం పేజీ వీక్షణలు

26, ఏప్రిల్ 2012, గురువారం

మంగిడీలు!

తెలుగు సహోదరులకు నా వందనాలు.


అతివాదులకు, మితవాదులకు, హేతువాదులకు, హేటువాదులకు, మతవాదులకు, ఉగ్రవాదులకు, పురోగమన వాదులకు, తిరోగమనవాదులకు, పలాయనవాదులకు, తిక్కవాదులకు, తల తిక్క వాదులకు, తెలంగాణవాదులకు, సమైక్యవాదులకు, మిశ్రమవాదులకు, వింతవాదులకు అందరికీ నా మంగిడీలు.

హేమిటో అందరూ రాసేస్తున్నారు. నాకూ కొన్ని అభిప్రాయాలున్నాయిగా వాటిని పంచుకోలేనా? అని అనిపించింది, పైగా ఎన్నాల్లీ అనాథ కామెంట్లు పెట్టడం, మనకూ ఒక వ్యాఖ్యాతగా born identity కావాలనిపించి ఈ బ్లాగు పెట్టుకున్నా. అవును మరి షాపు పెట్టుకోటం కంటే బ్లాగు పెట్టుకోటం సులువైన పని కదా!!

వీలైనపుడల్లా రాసి పారేస్తాను. దయ ఉంటే కాస్త చదివి పెట్టండేం!

మీకేమైనా అనిపిస్తే నాకూ చెప్పండి, ఎక్కువగా తిట్టొద్దు, నాకు తిట్లంటే భయం మరి!!

6 కామెంట్‌లు:

  1. నమస్కారం !! మీ తెలుగుదనం బహు బాగుందండీ!! మంగిడీలు అనే పదం విని దాని అర్ధం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. అర్ధం తెలిసింది...గ్రీటింగ్స్ లేదా ధన్యవాదాలు అని అర్థం కదా!!

    రిప్లయితొలగించండి
  2. దయ ఉంటే బ్లాగు రాసి పెట్టండేం...వీలైనపుడల్లా చదివి పారేస్తాను.

    రిప్లయితొలగించండి
  3. అరె. నా బ్లాగులో కామెంట్లు కూడా మాలికలో రిఫ్లెక్ట్ అవుతున్నాయా. ఆశ్చర్యంగా ఉందే!
    నీహారికగారూ వీలైతే ఓ పోస్టు రాసి పారేస్తాను లెండి!☺️

    రిప్లయితొలగించండి
  4. Lionesses have no manes. How do they know when they've grown up?
    No manes....no testosterone

    ఆడ సింహం గడ్డం గీసుకోదు,
    మిగతాదంతా same to same..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. when i updated profile, I saw an option called "ask random question" and i tried it. అంతకు మించి ఇంకేం లేదు.

      తొలగించండి